Nalgonda SP Sharath Chandra Pawar : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ యూ ట్యూ బ్’మర్డర్ స్కెచ్’, నలుగురి బలిగొ న్న ఘోరకలి వెనుక నక్కిన నల్లని నిజాలు
Nalgonda SP Sharath Chandra Pawar : ప్రజా దీవె న, నల్లగొండ: సాయం త్రం వేళ, నల్గొండ సాగర్ రోడ్డులోని తెలంగాణ కాలనీలో ఉన్న ఆ ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. కానీ, ఆ నిశ్శబ్దాన్ని చీలుస్తూ లోపలి నుండి వస్తున్న తీవ్రమైన దు ర్వాసన చుట్టుపక్కల వారిని ఉలిక్కిపడేలా చేసింది. సమా చారం అందుకున్న పోలీసులు తలుపులు బద్దలు కొట్టిలో పలికి వెళ్లగా అక్కడ కనిపించిన దృశ్యం చూసి వణికిపో యారు. కుళ్ళిపోయిన స్థితిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతదేహాలు...