Nalgonda SP Sharath Chandra Pawar : బిగ్ బ్రేకింగ్, రెండు రాష్ట్రాల మో స్ట్ వాంటెడ్ అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు చేసిన పోలీసులు
Nalgonda SP Sharath Chandra Pawar : ప్రజా దీవెన, తెలుగు రాష్ట్రాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతూ పో లీస్ శాఖకు సవాలుగా మారిన కరుడుగట్టిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను నల్లగొండ జిల్లా పోలీసులు అత్యంత సా హసోపేతంగా అ రెస్టు చేశారు.జిల్లాలో వరుస చోరీలు జ రుగుతుండటంతో దీనిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న జిల్లా ఎస్ పి శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు నల్లగొండ సీ సీ ఎస్ ఇన్‌స్పెక్టర్ ఎం. జితేందర్ రెడ్డి, మిర్యాలగూడ రూరల్ ఇన్‌స్పెక్టర్ పీ.ఎన్.డి. ప్రసాద్...