Nalgonda SP Sharath Chandra Pawar : రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ సురక్షిత గమ్యాన్ని చేరుకోవాలి 

  Nalgonda SP Sharath Chandra Pawar : ప్రజా దీవెన, కొండ మల్లేపల్లి: నల్ల గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదాలని వార ణతో ప్రజల్లో రోడ్డు భద్రతపై అ వగాహన పెంపొందించేం దు కు తెలంగాణ పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “అ రైవ్ అలైవ్” కార్యక్ర మం భాగంగా కొండమల్లేపల్లి పోలీస్ స్టే షన్ పరిధిలో విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహిం చా రు. ఈ అవగాహన కార్యక్రమం లో భాగంగా కొండమల్లెపల్లె పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రైవర్లకు ప్రత్యేకంగా ఉచిత...