Nalgonda SP Sharath Chandra Pawar : బిగ్ బ్రేకింగ్, వెస్ట్ ఆఫ్రికా కేటుగాడి గుట్టురట్టు, బ్లాక్ పేపర్, మ్యాజిక్ కె మికల్.. రూ.1 లక్ష ఇస్తే రూ. 5లక్ష లని మోసం
Nalgonda SP Sharath Chandra Pawar : ప్రజా దీవెన, నల్లగొండ: మీ దగ్గర ఉన్న రూ. 1 లక్ష ఇస్తే దానికి బదు లు గా మీకు రూ. 5 లక్షల విలువైన రూ.500 నోట్లు ఇస్తాం" అం టూ అ మాయకులకు గాలం వేస్తున్న ఒక అంతర్జాతీయ మోసగాడి ఆట క ట్టించారు నల్గొండ పోలీసులు. సినిమాల్లో చూపించే మ్యాజిక్ ట్రి క్కులతో జనాన్ని నమ్మించి బురిడీ కొ ట్టిస్తున్న మాలి (వెస్ట్ ఆఫ్రికా) దేశ స్థుడిని తిప్పర్తి పోలీసులు అరెస్ట్...