nalgonda sp sharath chandra pawar : హెల్మెట్ ప్రాముఖ్యతపై మీడియా సభ్యులకు అవగాహన
nalgonda sp sharath chandra pawar : ప్రజా దీవెన, నల్లగొండ క్రైమ్: నల్ల గొండ జిల్లా పోలీస్ కార్యాలయం లో నిర్వహించిన కార్యక్రమంలో జి ల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మీడి యా సభ్యులకు హెల్మెట్ ప్రాముఖ్య తపై ప్రత్యేకంగా అవగాహన కల్పిం చారు.ద్విచక్ర వాహనాలు నడిపే ప్ర తి ఒక్కరు తమ ప్రాణ భద్రత కోసం హెల్మెట్‌ను తప్పనిసరిగా ధరించా లన్నారు. రోడ్డు ప్రమాదాల్లో గా యాలు మరియు ప్రాణనష్టం తగ్గిం చడంలో హెల్మెట్ కీలక పాత్ర పోషి స్తుందని...