Nalgonda SP Sharath Chandra Pawar :నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర కీలక వ్యాఖ్య, నేర నియంత్రణ కోసం వి స్తృత స్థాయిలో కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్
Nalgonda SP Sharath Chandra Pawar : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో న ల్ల గొండ నగరాన్ని అష్టదిగ్బందం చే సి నిరంతరం రద్దీ గల ప్రాం తాలు స తీష్ నగర్ తో పాటు ఇతర పలు ప్రాంతాల్లో 10 బృందలుగా ఏర్పా టు చేసి మంగళవారం తెల్లవారు జాము న విస్తృత స్థాయిలో కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిం చినట్లు నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పట్టణంలో శాంతిభ...