Nalgonda SP Sharath Chandra Pawar : నల్లగొండ టూటౌన్ పోలీస్ స్టేషన్ లో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆకస్మిక తనిఖీ
Nalgonda SP Sharath Chandra Pawar : ప్రజా దీవెన, న ల్లగొండ: నల్లగొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిపాలన, శాంతి భద్రతల నిర్వ హణ, నేర నియంత్ర ణ చర్యలు, రికార్డుల నిర్వహణ, సిబ్బంది పని తీరును స మగ్రంగా పరిశీలించారు.ఈ సందర్భంగా స్టేషన్‌లో నమోదై న వివిధ కేసులకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్లు, కేస్ డైరీలు, పెండింగ్ కేసుల వివరాలు, కోర్ట్ డిస్పోజల్ రికార్డు లు,...