Nalgonda SP Sharath Chandra Pawar drugs : నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ కీలక వ్యాఖ్య, భవిష్యత్తును మింగేసే నిశ్శబ్దశత్రువు డ్రగ్ మహమ్మారి

  Nalgonda SP Sharath Chandra Pawar drugs :  ప్ర జా దీవెన, నల్లగొండ:ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కా ర్య చరణలో భాగంగా మాదకద్ర వ్యాల దుర్వినియోగం నివారణపై అవగా హన కల్పించేందుకు పోలీస్ శాఖ, ఉమె న్ & చైల్డ్ సేఫ్టీ విభాగం ఆధ్వ ర్యంలో నల్లగొండ పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్ వద్ద అవగాహన సదస్సు నిర్వహించ బ డింది.ఈ కార్యక్ర మానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ జిల్లా ఎస్పీ శర త్ చంద్ర...