Nalgonda SP Sharath Chandra Pawar : నల్లగొండ ఎస్పీ శరత్ చంద్రపవార్ కీలక వ్యాఖ్య, మున్సిపల్ విజ యోత్సవ ర్యాలీలపై నిషేధం
--మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు పటిష్ట భద్రతా ఏర్పాట్లు --- శాంతి భద్రతలకు విఘతాం కలి గిస్తే కఠిన చర్యలు తప్పవు --ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక పా ర్కింగ్ స్థలాలు Nalgonda SP Sharath Chandra Pawar : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో నల్లగొండ మున్సిపల్ కా ర్పొరే షన్‌తో పాటు ఆరు మున్సి పాలిటీలలో నిర్వహించబడిన ము న్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రి యను ప్రశాంతంగా, పారదర్శకంగా మరియు నిష్పక్షపాతంగా నిర్వ హించేందుకు పోలీస్ శాఖ ఆధ్వ ర్యంలో సమగ్ర...