Nalgonda SP Sharath Chandra Pawar Surprise Inspection : చందంపేట పోలీస్ స్టేషన్ లో న ల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆకస్మిక తనిఖీ 

Nalgonda SP Sharath Chandra Pawar Surprise Inspection : ప్రజా దీవె న, చందంపేట: నల్లగొండ జిల్లాలో శాంతిభద్రతల పరిరక్ష ణను మరో స్థాయికి తీసుకెళ్లే దిశగా వార్షిక తనిఖీలు వేగ వంతమయ్యాయి. బుధవారం దేవర కొండ సబ్ డివిజన్ ప రిధిలోని చందంపేట పోలీస్ స్టేషన్‌ను జి ల్లా ఎస్పీ శరత్ చం ద్ర పవార్ సర్ప్రైజ్ తనిఖీ చేశారు. సాంకేతిక పరిజ్ఞానం, హై టెక్ పోలీసింగ్ స మ్మిళితంగా సాగి న ఈ తనిఖీల్లో స్టేషన్ పనితీరుపై ఎస్పీ సంతృప్తి...