Nalgonda SP Sharath Chandra Pawar warning : నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర అల్టిమే టం, ధాన్యం కొనుగోళ్ల లో రైతులకు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు
Nalgonda SP Sharath Chandra Pawar warning : ప్రజా దీవెన, మిర్యాలగూడ: నల్ల గొండ జిల్లాలో రబీ ధాన్యం కొనుగో లు ప్రక్రియను వేగవంతం చేయడం తో పాటు రైతు లకు ఎలాంటి ఇ బ్బందులు కలగకుండా చూడటానికి నల్గొం డ జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎ స్పీ శరత్ చంద్ర పవర్ ఐపీఎస్ తెలిపారు. బుధవారం మి ర్యాల గూడ పరిధిలోని వసుంధర, ఆర్. ఎస్.వి,అనంత సా యి,పారాబాయిల్డ్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేసిన...