Nalgonda sp sharath chandra pawar : నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర కీలకప్రకటన, వార్షిక నేర నియంత్రణలో గణనీయమైన పురోగతి సాధించాం

  Nalgonda sp sharath chandra pawar : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జి ల్లా పోలీసు శాఖ 2025 సంవత్సరంలో నేర నియంత్రణ, ప్రజల భద్ర త, మహిళలు–పిల్లల రక్షణ, సైబర్ నేరాల నివారణ, ఆస్తి నేరాలని యంత్రణ, మత్తు పదార్థాల నిర్మూలన, రో డ్డు భద్రత, యువత సాధి కారత, పోలీస్ సంక్షేమం వంటి అనే క కీలక రంగాల్లో గణనీయమైన పు రోగతిని సాధించిందని జిల్లా పో లీసు అధికారి శరత్ చంద్ర పవార్ తెలిపారు. ప్రజల సహకారం,...