NalgondaSuicide : కన్నతల్లి కర్కశత్వం, కొండమల్లేపల్లిలో పిల్లలను చంపి తానూ ఆత్మ హత్య

కన్నతల్లి కర్కశత్వం, కొండమల్లేపల్లిలో పిల్లలను చంపి తానూ ఆత్మ హత్య NalgondaSuicide : ప్రజా దీవెన, దేవరకొండ: నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం కొండమల్లేపల్లిలో (kondamallep alli) కన్నతల్లి కర్కశత్వం వెలుగు చూసింది. దీపావళి పండుగ సందర్భంగా సోమవారం చో టుచేసుకున్న ఈ దుర్ఘటనలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. వివ రాల్లోకి వెళ్తే కొండమల్లేపల్లిలో ఘోర దుర్ఘ టనతో స్థానికంగా విషా ద ఛాయలు అలుముకున్నాయి. ఇ ద్దరు చిన్నారుల ఊపిరితీసిన తల్లి సైతం ఆత్మహత్యకు పాల్పడిం ది. వీరంతా బతుకుతెరువు కోసం వల...