Nalgonda terrible road accident : నల్లగొండ జిల్లాకేంద్రంలో విషాదం, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దుర్మరణం
Nalgonda terrible road accident : ప్రజా దీవెన, నల్ల గొండ క్రైమ్: నల్లగొండ జిల్లా కేంద్రంలో పాన గల్ ఫ్లైఓవర్ పై విషాద సంఘటన చోటుచేసుకుంది. వారాం తపు సెలవు లు ముగించుకుని మళ్ళీ విధుల్లో చేరేందుకు ఉత్సాహంగా బయలు దేరిన ఒక యువ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ప్రయాణం వి షాదాంతమైంది. తెల్లవారుజామున నల్లగొండ సమీపంలో ని పానగల్ ఫ్లైఓవర్‌పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ విషాద సంఘటనకు సంబంధించిన పూర్వపరాలు ఇలా ఉన్నా...