Minister Komatireddy Venkat Reddy : నల్లగొండను సూపర్ స్మార్ట్ సిటీగా నవీకరిస్తా

  Minister Komatireddy Venkat Reddy : ప్రజా దీవెన, నల్లగొండ:నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భా గంగా నల్లగొండ పట్టణంలోనీ పలు డివిజన్లలో గురువారం రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శా ఖ మంత్రి కోమటి రెడ్డి విస్తృత ప్ర చారం నిర్వహించారు. పట్టణంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతు గా ఎమ్మెల్సీ శంకర్ నాయక్ తో క లిసి నిర్వహించిన రోడ్ షోలో ప్ర జ ల నుండి విశేష స్పం దన లభించింది. అన్ని డివిజన్లలో వేలాది మంది తరలి...