Nalgonda tragedy : మాధవరంలో కన్నీటివ్యధ, భార్య మృతి తట్టుకోలేక భర్త హఠాన్మరణo, ఉదయం ఆమె, మధ్యాహ్నం భర్త

Nalgonda tragedy : ప్రజా దీవెన, శాలిగౌరారo: జీవి తాం తం ఒకరికి ఒకరు తోడుగా ని లిచిన దంపతులు చివరికి మ రణంలో కూడా విడిపోకుండా వెళ్లిపోయిన హృదయ విదా రక ఘటన నల్లగొండ జిల్లాలో చోటు చేసుకుంది. నల్లగొండ జిల్లా శాలిగౌరా రం మండలం మాధవరం (కలాన్) గ్రామాని కి చెందిన మామిడి ముత్త మ్మ (73) అనారోగ్యంతో శనివా రం ఉదయం సుమారు 6 గంటలకు కన్నుమూసింది. జీవిత భాగస్వా మి ని కోల్పోయిన ఆ క్షణాన్ని భరించ లేకపోయిన...