OpinionPoliticsతెలంగాణనల్గొండసూర్యాపేట జిల్లా

Nalgonda Tuwj cordial meeting : ప్రభుత్వఉద్యోగుల తరహాలో జర్నలిస్టులకూ క్యాష్ లెస్ హెల్త్ కార్డులు కార్డులివ్వాల్సిందే

--క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ కల్పిస్తే సీఎం పాలాభిషేకం చేస్తాం --లేదంటే 5వేలమంది జర్నలిస్టు లతో సచివాలయం ముట్టడిస్తాం -- tuwj 143 రాష్ట్ర ప్రధాన కార్యదర్శిఆస్కాని మారుతీ సాగర్

 

Nalgonda Tuwj cordial meeting : ప్రజా దీవెన, నాంప ల్లి: రాష్ట్ర ప్ర భు త్వం ప్రభుత్వ ఉద్యోగు లకు క్యాష్ లెస్ ఇ న్సూరెన్స్ సౌక ర్యం తరహాలోనే వర్కింగ్ జర్నలిస్టు లంద రికీ క్యాష్ లెస్ ఇ న్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తే రాష్ట్ర ముఖ్య మంత్రి ఏ రేవంత్ రెడ్డికి పాలాభి షేకం చేస్తా మని, జర్నలి స్టులకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిం చకుంటే అక్రిడేషన్ కార్డులు కలి గిన జర్నలిస్టులతో పాటు వర్కింగ్ జర్నలిస్టులుగా పనిచేస్తు న్న 5000 మందితో రాష్ట్ర సచి వాలయాన్ని టియుడబ్ల్యూ జే 143 ఆధ్వర్యంలో ముట్ట డిస్తా మని టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్ర ధాన కార్యదర్శి ఆ స్కానీ మారుతి సాగర్ అన్నా రు. బుధవారం మునుగోడు ని యోజకవర్గ టియుడ బ్ల్యూ జే 143 వర్కింగ్ జర్నలిస్టులు నాంపల్లి మండలంలోని తుం గపాటి గౌరారం శ్రీశ్రీ చలిదొన లక్ష్మీనర సింహస్వామి దేవా లయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం స భ్యత్వ నమోదు సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై జ ర్నలిస్టులను ఉద్దేశించి ఆయన మా ట్లాడారు. ఈ సమావేశా నికి నల్ల గొండ జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గాలెంక గురుపాదం అధ్యక్ష త వహించారు.

 

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కా ర్యదర్శి ఆస్కానీ మారుతి సాగర్ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న స మస్యల ను వెంటనే పరిష్కరిం చాలని, అర్హత కలిగిన ప్రతి ఒ క్కరికి అక్రిడేషన్ కార్డులు ఇవ్వా లని, ఇంటి స్థలాలను ఇవ్వాలని కోరారు. జ ర్నలిస్టుల అభివృద్ధి కోసం tuwj రాష్ట్ర అధ్యక్షులు, తెలంగా ణ మీడియా అకాడమీ మాజీ చైర్మ న్ అల్లం నారాయణ గ త ప్రభుత్వంతో పోరాడి సంక్షేమ నిధిని సాధించడం వల్ల స మస్యల వలయంలో ఉన్న అనేక జర్నలిస్టు కుటుంబాలకు యూనియన్ అండగా నిలిచిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం జర్నలిస్టు సంక్షే మ నిధిని ఒక్క రూపాయి కూడా పెంచలేద ని, ప్రస్తుత మీడియా అకాడమీ చైర్మన్ సంక్షేమ నిధి కోసం ఏమాత్రం ప్రయత్నించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.

టియుడబ్ల్యూజే 143 నల్లగొండ జిల్లా అధ్యక్షులు గుండగోని జయశంకర్ మాట్లాడుతూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్ర తి ష్టాత్మకంగా చురుకుగా కొనసాగించాలని, నల్లగొండ జి ల్లాలోని అన్ని నియోజకవర్గాలలో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామని ముందుగా మునుగోడు నియోజకవర్గ సమా వేశం నాంపల్లి మండలంలో ఏర్పాటు చేయడం అభి నంద నీయమని కమిటీ సభ్యులతో సంతోషం పంచుకున్నారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కానీ మారుతి సాగర్ చేతులమీదుగా సభ్యత్వ నమో దు కార్యక్రమాన్ని ప్రారంభించారు.

కార్యక్రమంలో తెంజు రా ష్ట్ర కార్యదర్శి ఏ.రమణ, ఐజేయు జాతీయ కార్యవర్గ స భ్యులు అవ్వారి భాస్కర్, కౌన్సిల్ మెంబర్ తిరుపతి నాయ క్, రాష్ట్ర నాయకులు వర్ధి ల్లి వెంకన్న గౌడ్, యూనియన్ జి ల్లా ప్రధాన కార్యదర్శులు వీరస్వామి, ఉప కార్యదర్శి శివ ప్ర సాద్, యూనియన్ రాష్ట్ర నాయకులు అన్న బోయిన మట్ట య్య,గోలి విజయ్, మునుగోడు యూనియన్ ప్రధాన కార్య దర్శి కోడి రాము లు,మునుగోడు నియోజకవర్గం ఉపాధ్య క్షులు కామ్ శెట్టి యాదయ్య, మట్టయ్య, సీనియర్ పాత్రి కే యులు ఈద శేఖర్, నకిరేకల్ టియుడబ్ల్యూజె నియోజక వర్గం నుంచి కొమ్ముగిరి, రమేష్, రామ సాయిలు, మిర్యాల గూడ నుంచి లక్ష్మణ్, మల్లె నాగిరెడ్డి, బొంగరాల మట్టయ్య, దేవరకొండ నుంచి ఆంజనేయులు, నారాయణ, నల్లగొండ నుంచి పిల్లలమర్రి శ్రీనివాస్, మధులు కార్యక్రమంలో పా ల్గొ న్నారు. టీయూడ బ్ల్యూ జే నాంపల్లి మండల శాఖ వెంకటే శ్వర్లు కార్యక్రమాన్ని ముందు వ రుసలో ఉండి నడిపించారు.

యూనియన్ నాయకులు కూర్పాటి శ్రావణ్ కుమార్, సిహెచ్ శ్రీను, గాలెంక వినోద్ కుమార్, పెద్దిరెడ్డి అనంత రెడ్డి, మర్రిగూ డెం మండల అధ్యక్ష కార్యదర్శులు రమేష్, యాదయ్య, ర ఘు, మహేశ్వరం సతీష్, గట్టుప్పల మండలం నుండి గజం శ్రావణ్ కుమార్, కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ ఏకశిలా చలి దన లక్ష్మీ నరసింహస్వామి ఆలయ కమిటీ చైర్మన్ ఒట్టికోటి రవిని యూని యన్ శాలువా కప్పి సన్మానించారు. సమావే శానికి హాజరైన ప్ర ముఖులకు శాలువాలు కప్పి మెమొటో లు అందజేసి యూనియన్ తరపున అభినందనలు తెలిపా రు.

Related Articles

Back to top button