Nalgonda Tuwj cordial meeting : ప్రభుత్వఉద్యోగుల తరహాలో జర్నలిస్టులకూ క్యాష్ లెస్ హెల్త్ కార్డులు కార్డులివ్వాల్సిందే
Nalgonda Tuwj cordial meeting : ప్రజా దీవెన, నాంప ల్లి: రాష్ట్ర ప్ర భు త్వం ప్రభుత్వ ఉద్యోగు లకు క్యాష్ లెస్ ఇ న్సూరెన్స్ సౌక ర్యం తరహాలోనే వర్కింగ్ జర్నలిస్టు లంద రికీ క్యాష్ లెస్ ఇ న్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తే రాష్ట్ర ముఖ్య మంత్రి ఏ రేవంత్ రెడ్డికి పాలాభి షేకం చేస్తా మని, జర్నలి స్టులకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిం చకుంటే అక్రిడేషన్ కార్డులు కలి గిన జర్నలిస్టులతో పాటు వర్కింగ్ జర్నలిస్టులుగా...