Nalgonda Wine shop theft : బిగ్ బ్రేకింగ్, వైన్ షాప్ దొంగతనం కేసు ఛేదన, సీసీటీవీ సహాయంతో అంతరాష్ట్ర దొంగ అరెస్ట్
Nalgonda Wine shop theft : ప్రజా దీవెన, నల్లగొండ టౌ న్: నల్లగొండ పట్టణంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మిర్యాల గూడ రోడ్‌లో ఉన్న మహాలక్ష్మి వైన్ షాప్‌లో జరిగి న దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో అంతరాష్ట్ర దొంగను అరెస్టు చేసి, అతని వద్ద నుండి రూ.1, 77,000 నగదుతో పాటు ఒక సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసు కున్నట్లు వన్ టౌన్ సీఐ ఏ. రాజశేఖర్ రెడ్డి తెలిపారు. నింది తుడిని కోర్టులో హాజరు...