Nalgonda womens degree College : నల్లగొండ మహిళా డిగ్రీ కళాశాలలో కవులకు ఘన సన్మానం
Nalgonda womens degree College : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి న విద్యా వారోత్సవాల్లో భాగంగా ఐదవ రో జు ప్రభుత్వ మ హిళా డిగ్రీ కళాశాల (అటానమస్) నల్గొం డ యందు పుస్తక ప్రదర్శన పుస్తక సమీక్ష, పుస్తక విరాళం, నల్లగొండ ప్రాంతా నికి చెందిన కవులు రచయితలకు సన్మాన కార్యక్రమం కళా శాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె శ్రీని వాసరాజు ఆధ్వర్యంలో కళా శాల గ్రంథపాలకుడు డాక్టర్ ఎస్ రాజా రామ్ నిర్వహించడం...