NalgondaBRS : నల్లగొండజిల్లా బిఆర్ఎస్ ఆద్వర్యంలో కాంగ్రెస్ బాకీ కార్డులపంపిణీ
NalgondaBRS: ప్రజా దీవెన, నల్లగొండ: ఆల్మట్టి డ్యా మ్ ఎత్తు పెంపుతో నల్గొండ, రంగా రెడ్డి, మహబూబ్నగర్, ఖమ్మం జిల్లా లకు మరణ శాసనం రాసినట్లు అ వుతుందని మాజీ మంత్రి, సూర్యా పే ట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ఆందో ళన వ్యక్తం చేశారు. ఇప్పటికే కృష్ణ బేసిన్ లో ఆలస్యంగా నీళ్లు వస్తు న్నాయని, ఆల్మట్టి ఎత్తు పెంచితే ఇక్కడున్న భూములు పడావు ప డాలా అని ప్రశ్నించారు. అధికా రం కోసం హామీలిచ్చి, గద్దెనెక్కిన త ర్వాత వాటిని...