NalgondaCollecter IlaTripathi : జిల్లాకలెక్టర్ ఇలాత్రిపాఠి కీలకప్రకటన, దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేకప్రజావాణి
NalgondaCollecter IlaTripathi ప్రజా దీవెన, నల్లగొండ: దివ్యాంగుల సమస్యల పరిష్కారా నికి ప్రత్యేక ప్రజావాణి కార్యక్ర మాన్ని నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బు ధవారం ఆమె నల్గొండ జిల్లాలోని జిల్లా కేంద్రం లోని మేకల అభి న వ్ స్టేడియంలో దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా నిర్వహిం చి న దివ్యంగ క్రీడల పోటీల ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జిల్లాలో దివ్యాంగులకు నిర్వహించిన క్రీడా పో టీలలో దివ్యాంగులు క్రీడా స్ఫూర్తితో ఆడారని కలెక్టర్ అన్నారు. క్రీడల ద్వారా...