Nalgondadistrict Horrific roadaccident : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం, ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం
Nalgondadistrict Horrific roadaccident : ప్రజా దీవె న, పెద్దవూర: ఆ శుక్రవారం ఉదయం ఎప్పటిలాగే ప్రశాం తం గా మొదలైంది.. కానీ ఆ రహ దారిపై మాత్రం కాసేపట్లోనే ఒ క ఘోర విషాదం ముంచుకొచ్చింది. పెద్దవూర మండలం రా మన్నగూ డెం స్టేజి సమీపంలో జరిగిన ఒక భయానక రోడ్డు ప్రమాదం ముగ్గురి ప్రాణాలను క్షణాల్లో గాల్లో కలిపే సిం ది. రహదారిపై వేగంగా దూసుకొస్తున్న రెండు కార్లు రామన్న గూడెం స్టేజి వద్దకు రాగానే ఊహించని విధంగా ఒకదాని...