NalgondaDistrictPolice : ఎస్పిశరత్ చంద్రపవార్ కీలకవ్యాఖ్య, హోంగార్డ్ లు పోలీసులతో స మానంగా సమర్థవంతమైనవిధులు నిర్వహిస్తున్నారు

  NalgondaDistrictPolice:  ప్రజా దీవెన, నల్లగొండ: పోలీస్ శా ఖలో అంతర్భాగ మైన హోంగార్డ్ సి బ్బంది పోలీసులతో సమా నంగా శాంతి భద్రతల పరిరక్షణలో అ నునిత్యం కష్టపడుతూ క్రమ శిక్షణతో విధులు నిర్వహిస్తూన్నారని, వారి సంక్షేమానికి పోలీస్ శా ఖ ఎల్లప్పుడు కృషి చేస్తుందనిజిల్లా ఎ స్పీ శర త్ చంద్ర పవార్ పేర్కొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో హోం గార్డు సిబ్బందికి ఏర్పాటు చేసిన ద ర్బార్ లో వారి సమస్యల గురించి అడిగి తెలుసుకుని మాట్లా డుతూ ప్రజల...