Nalgondapolice : బిగ్ బ్రేకింగ్, అధికవడ్డీ పేరుతో మోసంచేసిన నిందితుల అరెస్ట్, రిమాండ్

  Nalgondapolice:   ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జి ల్లా దేవరకొండ ప్రాంతంలో అధి కవడ్డీ పేరుతో మోసం చేసిన నిందితు ల అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు నల్లగొండ పోలీసులు. సోమ వారం నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ శ రత్ చంద్ర పవార్ ( sp Sharath Chandra Pawar) వివరాలు వెల్లడించారు. పలుగు తండా వద్దిపట్ల గ్రామానికి చెందిన రామవత్ మధు నాయ క్ పదవ తరగతి పుట్టoగండి మోడల్...