Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Nalgondapolice SP SharathChandraPawar: నల్లగొండజిల్లాఎస్పీ శరత్ చంద్రపవార్ హెచ్చరిక, వార్తాపత్రికల్లో అసత్యప్రచారాలు ప్రచురిస్తే చట్టపరమైనచర్యలు

 

Nalgondapolice SP SharathChandraPawar:   ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లా వాడపల్లి పోలీస్ ఎస్సై, కా ని స్టేబుల్ పై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని జాతీయ మానవ హ క్కుల కమిషన్ ఆదేశించినదని ప లు పేపర్లలో నల్లగొండ జిల్లా సంచి కలో ప్రచురితమైన కథనం పూర్తిగా అవాస్తవమని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ స్పష్టం చేశారు.

శనివారం ఆయన ఓ పత్రికా ప్రకట న విడుదల చేస్తూ దామచర్ల మం డలం కొత్తపేట తండాకు చెందిన సాయి సిద్దు అనే యువ కు డు ఇటీవల యూరియా కోసం ధర్నా చేయగా వాడపల్లి ఎస్సై శ్రీకాం త్ రెడ్డి, కాని స్టేబుల్ విచక్షణారహితంగా కొట్టారని ఆరోపిస్తూ జాతీ య మానవ హక్కుల కమిషన్ (human rights commissi on) కు ఫిర్యాదు చేయగా ఈ ఫి ర్యాదుకు స్పందించిన మానవ హ క్కుల కమిషన్ ఎస్ఐ శ్రీ కాంత్ రెడ్డి, కానిస్టేబుల్ లను వెంటనే వి ధుల నుంచి తొలగించాలని జి ల్లా ఎస్పీని ఆదేశించినది అని వ చ్చి న వార్త కథనంలో ఎలాంటి వాస్తవం లేదని జిల్లా ఎస్పీ తెలిపారు.

మానవ హక్కుల కమిషన్ నుంచి నాలుగు వారాల్లో సమగ్ర విచార ణ చేసి నివేదిక సమర్పించమని ఆదే శాలు ఇవ్వడం జరిగింది.ఈ సం ద ర్భంగా వాస్తవ విషయాలు తెలుసు కోకుండా అసత్య ప్రచా రాలు వార్తా పత్రికల్లో ప్రచురిస్తే చట్ట పరమైన చర్యలు తీసుకుంటా మని తెలిపారు.