Nalgondapolice SP SharathChandraPawar: నల్లగొండజిల్లాఎస్పీ శరత్ చంద్రపవార్ హెచ్చరిక, వార్తాపత్రికల్లో అసత్యప్రచారాలు ప్రచురిస్తే చట్టపరమైనచర్యలు
Nalgondapolice SP SharathChandraPawar: ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లా వాడపల్లి పోలీస్ ఎస్సై, కా ని స్టేబుల్ పై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని జాతీయ మానవ హ క్కుల కమిషన్ ఆదేశించినదని ప లు పేపర్లలో నల్లగొండ జిల్లా సంచి కలో ప్రచురితమైన కథనం పూర్తిగా అవాస్తవమని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ స్పష్టం చేశారు. శనివారం ఆయన ఓ పత్రికా ప్రకట న విడుదల చేస్తూ దామచర్ల మం డలం కొత్తపేట తండాకు చెందిన సాయి...