NalgondaPremetricscholarships: బిగ్ బ్రేకింగ్, నల్లగొండజిల్లాలో ఊపందుకున్న ప్రీమెట్రిక్ స్కాలర్షిప్

  NalgondaPremetricscholarships : ప్రజా దీవెన, నల్ల గొం డ : నల్లగొండ జిల్లాలోని పేద విద్యార్థులు ఉప కార వేతనాలు పొం దేందుకుగాను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రత్యేక దృష్టి కేంద్రీక రిం చారు. జిల్లాలో మండ లా ల వారిగా 13,194 మం ది విద్యార్థు ల కు ఉపకార వేతనాలు అందించా ల్సి ఉండగా, గత వారం వర కు కేవ లం 6 శాతం మాత్రమే ఉన్న ఉపకా ర వేతనాల దరఖాస్తు లు 6 రోజు...