NalgondaSP SharathChandra Holifestival : నల్లగొండ ఎస్పీ శరత్ చంద్రఅప్పీల్, సహజసిద్ధమైన రంగులతోనే హోళీ సంబరాలు నిర్వహించాలి

  NalgondaSP SharathChandra Holifestival : ప్రజా దీ వెన, నల్లగొండ: దేశ వ్యాప్తoగా రేపు నిర్వహించుకోనున్న హోళీ పండుగ సందర్భంగా నల్లగొండ జిల్లా ప్రజలందరూ స హజసిద్ధమైన రంగులతోనే హోళీ సంబరాలు నిర్వహించు కోవాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అప్పీల్ చేశారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలి పా రు. హోలీ పండుగను సాంప్రదాయబద్ధంగా, పరస్పర గౌర వంతో, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిర్వహించుకోవాలని జిల్లా ప్రజలను కోరారు. హోళీ వేడుకల సందర్భంగా సహజసిద్ధమైన...