NalgondaSPSharathChandraPawar : మాదకద్రవ్యాలరహిత సమాజనిర్మాణానికి ప్రతిఒక్కరూ కృషిచేయాలి
NalgondaSPSharathChandraPawar : ప్రజా దీవెన నల్లగొండ: నషా ముక్త్ భారత్ అభియాన్ లో బాగంగా మా దక ద్రవ్యాల దుర్వినియోగం వ్యతి రేకంగా మిషన్ పరివర్తన్ కార్యక్ర మంలో భాగంగా యువత మాదక ద్రవ్యాలను తీసుకోవడం వల్ల జరిగే నష్టాలు,వాటి బారిన పడకుండా తీ సుకోవాల్సిన జాగ్రత్తలపై పట్టణ కేం ద్రంలోని యన్.జి కళాశాల విద్యా ర్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శరత్ చంద్రపవార్ ముఖ్యఅతిథిగా హాజ రై మాట్లాడుతూ విద్యార్ధి దశలో మాదక ద్రవ్యాల మాయలో పడి...