Nallamadu Double Murder Mystery : బిగ్ బ్రేకింగ్, నిశ్శబ్దాన్ని చీల్చి చెం డాడిన జీడితోట: నల్లమడు జంట హత్యల వెనుక మిస్టరీ ఏంటి?

Nallamadu Double Murder Mystery : ప్రజా దీవెన, ఏలూరు: పచ్చని ప్ర కృతి, ప్రశాంతమైన వాతావరణం.. కానీ ఆ తోటలోకి అడుగుపెట్టిన స్థానికులకు ఊహించని షాక్ త గిలింది. ఏలూరు జిల్లా నల్లమడు గ్రా మ శివార్లలోని ఒక జీ డిమామిడి తోట ఇప్పుడు ఒక నెత్తుటి క్రైమ్ సీన్‌గా మారి పోయింది. అక్కడ అ నుమానాస్పద స్థితిలో పడి ఉన్న రెం డు మృతదేహాలు గ్రామాన్ని ఒ క్కసారిగా దిగ్భ్రాంతికి గురి చేశారు. తీరా పరిశీలించి చూస్తే ఆ మృ తదేహాలు...