Narsimhulapet ACB Trap : బిగ్ బ్రేకింగ్, ఏసీబీ వలలో నర్సిం హులపేట ఎంపిడివో, ఎంపీఓ కు మారుడు

Narsimhulapet ACB Trap : ప్రజా దీవెన, మహబూబా బాద్: ప్ర భుత్వ కార్యాలయాల్లో లంచం అడిగితే పని జరు గుతుందేమో కానీ, అదే లంచం ప్రాణాల మీదకు తె స్తుందని మరోసారి నిరూపించారు అవినీతి నిరోధక శాఖ (ACB) అ ధికారులు. నర్సింహులపేట మండల పరిషత్ కార్యాలయం వేదికగా సా గిన ఓభారీ లంచం భాగోతం తాజాగా రట్టయిం ది. ఓ లేఅవుట్ అ భివృద్ధి పనులకు సంబంధించి, ని బంధ నల ప్రకారం ఫిర్యాదుదారు నికి చెందిన 15.75 శాతం భూ...