National Banks Strike postponed : బ్యాంకు ఖాతాదారులకు తీపికబురు, ఉద్యోగుల సమ్మె వాయిదాతో నేటినుంచి యథావిధిగా సేవలు

  National Banks Strike postponed : ప్రజా దీవెన, దిల్లీ: దేశ వ్యాప్తంగా బ్యాంకు ఖాతాదారులకు ఊరట కలిగించే వార్త అందింది. బ్యాంకు ఉద్యోగులు తలపెట్టిన మూడు రోజుల స మ్మె వాయిదా పడింది. ఇండియన్ బ్యాంకుల అసోసియే షన్ (ఐబీఏ), యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూ ఎఫ్‌బీయూ) మధ్య ఆది వారం రాత్రి జరిగిన చర్చలు సఫ ల మయ్యాయి. దీంతో సోమవా రం నుంచి బ్యాంకులు యథావిధిగా పనిచేయ నున్నాయి. సమ్మె ను వాయిదా వేస్తున్నట్లు యూఎఫ్‌బీయూ...