Praja Deveena
Newspaper Banner
Date of Publish : 06 August 2026, 4:01 pm Posted by : praja deveena

National OBC Convention Bengaluru : నేడే బెంగళూరులో జాతీయ ఓబీ సీ మహాసభ

–హాజరుకానున్న సీఎం డీకే శివ కుమార్, కేంద్ర మంత్రులు, 29 రా ష్ట్రాల బిసి ప్రతినిధులు

–దేశవ్యాప్తంగా ఐదు వేల మంది ఓబీసీ ప్రతినిధుల హాజరు

–మహాసభ ఏర్పాట్లను పర్యవే క్షించిన అనంతరం మీడియాతో జాజుల శ్రీనివాస్ గౌడ్

National OBC Convention Bengaluru : ప్రజా దీవెన, బెంగుళూరు: కాశ్మీ రు నుండి కన్యాకుమారి వరకు దేశవ్యా ప్తంగా బీసీలను ఏకం చే యడానికి రేపు ఆగస్టు 7 తేదీన బెంగళూరులో నిర్వహించే జాతీ య ఓబీసీ మహాసభకు అన్ని ఏ ర్పాట్లను పూర్తిచేసినట్లు బీసీ సం క్షేమ సంఘం జాతీయ అధ్యక్షు లు జాజుల శ్రీనివాస్ గౌడ్, ఏపీ అధ్యక్షులు కేసిన శంకర్రావు, రా ష్ట్రీయ ఓబీసీ మహాసంగ్ మ హా రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ పవన్ రాజ్ తైవాడే తెలిపారు. మండల్ కమిషన్ సిఫార్సుల అమలు తేదీ ని ప్రకటించిన రోజైన ఆగస్టు 7న దేశంలోని ప్రతి రాష్ట్రంలో జాతీ య ఓబీసీ మహాసభలు నిర్వ హించాలని నిర్ణయించి, గత పది మహాసభలు దేశంలోని ఏపీ నుం డి యూపీ వరకు ఉన్నాయి ని ర్వహించుకుంటూ వచ్చామని ఈ సంవత్సరం కర్ణాటక రాష్ట్రం లోని బెంగళూరులో నిర్వహిస్తు న్నామని వారు తెలిపారు.

బెంగళూరు సిటీ లోని సిటీ యూ నివర్సిటీలో ఉన్న డాక్టర్ మన్మో హన్ సింగ్ జ్ఞాన జ్యోతి ఆడిటోరి యంలో ఉదయం 10 గంటలకు జాతీయ మహాసభలు అఖండ జ్యోతి వెలిగించి ప్రారంభమవు తాయని వారు తెలిపారు. జాతీ య ఓబీసీ మహాసభకు ముఖ్య అతిధులుగా కర్ణాటక ముఖ్య మంత్రి డీకే శివకుమార్, కెపిసిసి అధ్యక్షులు హరి ప్రసాద్, తెలంగా ణ పిసిసి అధ్యక్షులు బొమ్మ మ హేష్ కుమార్ గౌడ్, కేంద్ర మంత్రు లు, వివిధ రాష్ట్రాల మంత్రులు, అన్ని రాజకీయ పార్టీల పార్లమెం ట్ సభ్యులు, జాతీయ స్థాయి ఓ బీసీ నేతలు పాల్గొంటారని వారు తెలిపారు.ఈ సమావేశంలో కర్ణా టక రాష్ట్ర అధ్యక్షులు కుర్ర లక్ష్మ ణ్, సచిన్ రాజోల్కర్, జాతీయ నేతలు గుజ్జ కృష్ణ, తాటికొండ వి క్రమ్ గౌడ్, కుల్కాచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, కనకాల శ్యాం కురు మ, రావులకోల్ నరేష్ ప్రజాపతి, టీ నందగోపాల్, పానుగంటి విజ య్, షకీల్, తదితరులు పాల్గొ న్నారు.