National OBC Convention Bengaluru : నేడే బెంగళూరులో జాతీయ ఓబీ సీ మహాసభ
--హాజరుకానున్న సీఎం డీకే శివ కుమార్, కేంద్ర మంత్రులు, 29 రా ష్ట్రాల బిసి ప్రతినిధులు --దేశవ్యాప్తంగా ఐదు వేల మంది ఓబీసీ ప్రతినిధుల హాజరు --మహాసభ ఏర్పాట్లను పర్యవే క్షించిన అనంతరం మీడియాతో జాజుల శ్రీనివాస్ గౌడ్ National OBC Convention Bengaluru : ప్రజా దీవెన, బెంగుళూరు: కాశ్మీ రు నుండి కన్యాకుమారి వరకు దేశవ్యా ప్తంగా బీసీలను ఏకం చే యడానికి రేపు ఆగస్టు 7 తేదీన బెంగళూరులో నిర్వహించే జాతీ య ఓబీసీ మహాసభకు అన్ని ఏ ర్పాట్లను...