NDA minister BandiSanjayKumar : కేంద్రమంత్రి బండిసంజయ్ సంచలన వ్యాఖ్యలు, విద్యాకమిషన్ రిపోర్టును చెత్తబుట్టలో వేయండి

  NDA minister BandiSanjayKumar : ప్రజా దీవెన, హై దరాబాద్: విద్యా రంగ అభివ్రుద్ధి కోసం అవసరమైన సిఫార సులు చేయకుండా ఉపా ధ్యాయుల జీతాలు తగ్గించాలం టూ విద్యా కమిషన్ నివేదిక ఇవ్వడం సిగ్గుచేటని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డా రు. ‘‘విద్యా కమి షన్ రిపోర్ట్ ఇచ్చిన వ్యక్తులకే నైతికత లేద ని, ఎవరినీ సంప్రదించకుండా ఏకపక్షంగా ఏసీ గదుల్లో కూ ర్చుని రూపొందించిన నివేదికని, దాన్ని రిపోర్టును చెత్తబు ట్టలో వేయండoటూ...