Neet UG exam new date announced : బిగ్ బ్రేకింగ్, కేంద్రం కీలకనిర్ణయం, నీట్ పరీక్షా జూన్ 21వ తేదీ ఖరారు

  Neet UG exam new date announced :  ప్రజా దీవెన న్యూ ఢిల్లీ: దేశ వ్యా ప్తంగా వైద్య విద్యార్థుల నిరీక్షణకు తెర పడింది. దేశవ్యాప్తంగా లక్షలా ది మంది కలలుకనే నీట్ (NE ET) (UG) 2026 పరీక్షా సమరానికి ముహూర్తం ఖరారైంది. మీ ప్రిపరేషన్‌కు పదును పెట్టాల్సిన సమయం వచ్చేసింది. భారత ప్రభుత్వ ఆమోదంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NT A)పరీక్షా నిర్వహణ తేదీని అధికారికంగా ప్రకటించింది. జూ న్ 21 ఆదివారం తదుపరి పరీక్ష నిర్వహించేందుకు నిర్ణ...