Neet2.0 Bihar scam Spill the beans : నీట్ రీ-ఎగ్జామ్ 2.0, బయోమెట్రిక్‌కే కన్నం, బీహార్‌లో మరో ‘రూ.10లక్షల’ నకిలీ ముఠాగుట్టురట్టు

  Neet2.0 Bihar scam Spill the beans : ప్రజా దీవెన, పాట్నా: ఆ హైటెక్ సె క్యూరిటీని చూసి అంతా అభేద్యం అ నుకున్నారు. కానీ, ‘స్కామర్ల’ ప్లాన్ ముందు ఆసిస్టమ్ కూడా తలవంచక తప్పలేదు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి న NEET వివాదం తర్వాత పకడ్బందీగా నిర్వ హిస్తున్నా మన్న భ్రమలను పటా పంచలు చేస్తూ, NEET రీ-ఎగ్జామ్‌ లో మరో భారీస్కాం వెలుగుచూసింది. అసలు విద్యార్థుల ను పక్కన బెట్టి, తెరవెనుక ‘నకిలీ అభ్యర్థుల’తో (సారో గేట్ క్యాండిడేట్స్)...