New Delhi Massive short circuit : బిగ్ బ్రేకింగ్, న్యూఢిల్లీలో ఘోర వి ద్యుద్ఘాతo, అర్ధరాత్రి ‘నిప్పుల’ నర కంలో తొమ్మిదిమంది బలి
New Delhi Massive short circuit : ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: దేశ రాజధాని దిల్లీ లో ఆదివారం తెల్లవారు జామున ఒక భయంకరమైన విషా ద ఘటన సంభవించింది. నిద్రలో ఉన్న కుటుంబాలను మృ త్యువు అగ్నిరూపంలో కబళించిం ది. షాదార్‌లోని వివేక్ విహార్ ప్రాంతంలో జరిగిన ఈ ప్రమా దం ఇప్పుడు యావత్ నగరాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ దుర్ఘటనలో ఇప్పటికే తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యా రు. సంఘటన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. ఒక సాధారణ ఏసీ (AC)...