Praja Deveena
Newspaper Banner
Date of Publish : 04 June 2026, 4:06 pm Posted by : praja deveena

NH65 National Highway oiltanker accident : బిగ్ బ్రేకింగ్, హైవే 65పై ‘ల్యాండ్ ట్యాంకర్’ కలకలం, హయత్‌నగర్ జంక్షన్ వద్ద ఏం జరిగింది 

NH65 National Highway oiltanker accident : ప్రజా దీవెన, హైదరాబాద్:అది జాతీయ రహ దారి 65 ఎప్పటి లాగే వాహనాల రాకపోకలతో రద్దీగా ఉం ది. కానీ, మరికొద్ది నిమిషాల్లో అక్కడ జరగబోయే విపత్తును ఎవ రూ ఊహించలేదు. ఇండియన్ ఆ యిల్ కార్పొరేషన్‌కు చెందిన ఒక భారీ ఆయిల్ ట్యాంకర్ నియంత్రణ కోల్పోయి రోడ్డుపై బీభత్సం సృష్టిం చింది.

వేగంగా దూసుకొచ్చిన ఆ ట్యాంకర్, క్షణాల వ్యవధిలో రెం డు కార్లను బలంగా ఢీకొ ట్టింది. ఆ దె బ్బకు ఆ రెండు కార్లు స్కూల్‌కు వెళ్లే పిల్లలు ఆడుకునే బొమ్మల్లాను జ్జునుజ్జయ్యా యి. కార్లలో ప్రయా ణిస్తున్న వారు తీవ్ర గాయాలతో హాహా కారాలు చేస్తుండగా, ఆ భారీ ట్యాంకర్ ఒక్కసారిగా రోడ్డు పై కి బోల్తా పడింది. ప్రమాదం జరగడమే ఆలస్యం. బోల్తా పడి న ట్యాంకర్ నుండి పెట్రోల్ గుప్పుగుప్పున లీక్ అవ్వడం ప్రా రంభమైంది. ఒక్క చిన్న నిప్పురవ్వ తగిలినా ఆ ప్రాంతమం తా బూడిదయ్యేంత ప్రమా దకర పరిస్థితి నెలకొంది.

ఇదిలా ఉండగా మరోవైపు, క్యాబి న్ లోపల తీవ్ర గాయాల తో కదలలే ని స్థితిలో ట్యాంకర్ డ్రైవర్ ఇరు క్కుపోయాడు. లీక్ అవుతున్న పె ట్రోల్, క్యాబిన్ లోపల చిక్కుకున్న డ్రైవ ర్.. అక్కడ పరిస్థితి రేపు రా బోయే ఒక హాలీవుడ్ యాక్షన్ సి ని మా సీన్‌ను తలపించింది. స్తంభిం చిన నగర రవాణా ఈ ఊహించని ప్రమాదంతో నేషనల్ హైవే 65 పూ ర్తిగా స్తం భించిపోయింది. కిలోమీ టర్ల మేర వాహనాలు నిలిచిపో యాయి. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్స్, ఫైర్ ఇం జన్లు రం గంలోకి దిగాయి. లీక్ అవుతున్న పెట్రోల్‌ను అదు పు చేస్తూ, డ్రైవర్‌ ను రక్షించేందుకు మరియు ట్రాఫి క్‌ ను క్లియర్ చేయడానికి యుద్ధప్రా తిపదికన చర్యలు చేపట్టారు. అ యితే ప్రస్తుతం హయత్‌నగర్ ప రి సర ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు.