NH65 National Highway oiltanker accident : బిగ్ బ్రేకింగ్, హైవే 65పై ‘ల్యాండ్ ట్యాంకర్’ కలకలం, హయత్‌నగర్ జంక్షన్ వద్ద ఏం జరిగింది 

NH65 National Highway oiltanker accident : ప్రజా దీవెన, హైదరాబాద్:అది జాతీయ రహ దారి 65 ఎప్పటి లాగే వాహనాల రాకపోకలతో రద్దీగా ఉం ది. కానీ, మరికొద్ది నిమిషాల్లో అక్కడ జరగబోయే విపత్తును ఎవ రూ ఊహించలేదు. ఇండియన్ ఆ యిల్ కార్పొరేషన్‌కు చెందిన ఒక భారీ ఆయిల్ ట్యాంకర్ నియంత్రణ కోల్పోయి రోడ్డుపై బీభత్సం సృష్టిం చింది. వేగంగా దూసుకొచ్చిన ఆ ట్యాంకర్, క్షణాల వ్యవధిలో రెం డు కార్లను బలంగా ఢీకొ ట్టింది. ఆ దె బ్బకు ఆ...