Nirmal Purja Avalanche : బిగ్ బ్రేకింగ్, ఆక్రమిత కశ్మీర్ లో విషాదo, హిమపాతం ధాటికి ప్ర ముఖ పర్వతారోహకుడు నిర్మల్ పుర్జా కన్నుమూత
Nirmal Purja Avalanche : ప్రజా దీవెన, జమ్మూ కాశ్మీర్: పా క్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లోని ప్రపంచంలోనే 12వ ఎ త్తైన శిఖర మైన బ్రాడ్ పీక్ (Broad Peak) సమీపంలో సం భవించిన భారీ హిమపాతం తీవ్ర విషాదాన్ని నిం పింది. ఈ ఊహించని ప్రకృతి వి పత్తులో ప్రపంచ ప్రఖ్యాత పర్వ తా రో హకుడు నిర్మల్ పుర్జా (Ni msdai) దుర్మరణం పాలయ్యా రు. శిథిలాల కింద నుంచి మృతదేహాల వెలికితీత హిమపాతం ముంచెత్తడంతో పలువురు...