Nizamabad ACB Lightning strikes : బిగ్ బ్రేకింగ్, ఎక్సైజ్ ‘కింగ్’ మల్లారెడ్డి గుట్టురట్టు, రూ.3కోట్ల అక్రమాస్తుల సామ్రాజ్యం బట్టబయలు
Nizamabad ACB Lightning strikes : ప్రజా దీవెన, ని జామాబాద్: అధికార ముసుగులో అక్రమ సంపాదనకు తెర లేపిన నిజామాబాద్ జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సూప రిం టెండెంట్ కొమ్మురి మల్లారెడ్డి అ వినీతి సామ్రాజ్యంపై అ వి నీతి నిరో ధక శాఖ (ACB) ఉడుంపట్టు పట్టింది. ఆదా యా నికి మించిన ఆస్తులు కూడబెట్టారనే పక్కా సమాచారంతో, ఏసీబీ అధికారులు ఒక్కసారిగా జరిపిన మెరుపు దాడులు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. మల్లారెడ్డి ఉద్యోగ కాలంలో సాగించిన...