Nizamabad ACB Subinspector arrested: బిగ్ బ్రేకింగ్, బోధన్ పోలీస్ స్టేషన్ లో ఏసీబీ దాడులు, ఎస్సై భాస్క రాచారి అరెస్ట్ 

Nizamabad ACB Subinspector arrested : ప్రజా దీవె న, నిజామా బాద్: నిజా మాబాద్ జిల్లా బోధన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరి సరాలు అకస్మాత్తుగా టె న్షన్ వాతావరణంతో మార్మోగాయి. సాధారణ రోజు అనుకున్నది, ఒక్కసారిగా అ వినీతి వ్యతిరేక చ ర్యతో హాట్‌స్పాట్‌గా మారింది. సబ్ఇన్‌ స్పెక్టర్‌ గా విధులు నిర్వహిస్తున్న చితన్నోజు భాస్కరచారి అ నే అధికారి ఒక కేసులో “సహాయం” పేరుతో చీకటి ఒప్పందా నికి తెరతీశారు. ఫిర్యాదుదారుని కుటుంబ సభ్యుడిని నేర కేసులో ఇరికించకుండా ఉండేందుకు...