Noida EV Battery Explosion : బిగ్ బ్రేకింగ్, నోయిడాలో ఈవీ బ్యాటరీ పేలుడు, మంటల్లో చి క్కుకుని ఇద్దరు వ్యక్తులు మృ త్యువాత 

Noida EV Battery Explosion : ప్రజా దీవెన, నోయిడా: టెక్నాలజీ మన జీవితాలను ఎంత సులభ తరం చేస్తుందో, ఒక్కోసారి అంతే ఘోరమైన ప్రమాదాలకు కారణ మవుతోం ది. నోయిడాలోని ఒక హైటెక్ 4-అంతస్తుల నివాస స ము దాయంలో అర్ధరాత్రి దాటాక ఊహించని విపత్తు సంభవిం చింది.బేస్‌మెంట్‌లో ఛార్జింగ్ పెట్టిన ఒక నెక్స్ట్-జెన్ ఎలక్ట్రిక్ స్కూట ర్ (EV) బ్యాటరీ థర్మల్ రన్‌అవే (Thermal Runa way)కి గురై ఒక్కసారిగా పేలిపోయింది. క్షణా ల వ్యవధిలో నే విషపూరితమైన మంటలు, దట్టమైన...