Nsp leftcanal car accident : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ జిల్లాలో విషాదం, సాగర్ కాలువలోకి దూసుకెళ్లిన కారు, దంపతుల దుర్మరణం
బిగ్ బ్రేకింగ్, నల్లగొండ జిల్లాలో వి షాదం, సాగర్ కాలువలోకి దూసు కెళ్లిన కారు, ఇరువురి దుర్మరణం Nsp leftcanal car accident : ప్రజా దీవెన, నిడమనూ రు: నల్లగొండ జిల్లాలో శనివారo రాత్రి ఘోరమైన విషాద సంఘటన సంభవించింది. నిడమానూరు మండలం ము కుందాపురం వద్ద గల సాగర్ ఎడమకాలువలోకి కారు దూ సుకెళ్లడంతో భార్యాభర్తలు గల్లంతైన హృదయ విదారక సం ఘటన చోటుచేసుకుంది. కారు ప్రయాణిస్తున్న సమయంలో లో డ్రైవర్ తో పాటు భా ర్యా భర్త మొత్తం ముగ్గురు...