Odisha Septic Tank Accident : బిగ్ బ్రేకింగ్, ఒడిశాలో ఘోర విషా దం, సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్‌లో ఊపి రాడక ఆరుగురి దుర్మరణం 

Odisha Septic Tank Accident : ప్రజా దీవెన, భువనేశ్వ ర్: సాంకేతి కత ఎంత ముందుకు దూసుకుపోతున్నా, క్షేత్ర స్థాయిలో కార్మికుల భద్రత కరువవుతోందనే చేదు నిజా నికి ఈ ఘటనే నిదర్శనంగా నిలు స్తోందని చెప్పవచ్చు. ఒడిశా లోని కలహాండి జిల్లా కరియాఖుంటా గ్రా మంలో గుండెల్ని పిండేసే విషాదం చోటుచేసుకుంది. ఒక నిర్మాణంలో ఉన్న సెప్టిక్ ట్యాంక్‌ను శుభ్రం చేసేం దుకు దిగిన ఆరుగురు కార్మి కులు, అందులో వెలువడిన ప్రాణాంతక విషవాయువుల (Toxic Gases) బారిన పడి అక్కడికక్కడే...