Odisha to Nalgonda Drug Smuggling : క్రైమ్ థ్రిల్లర్ ప్లాన్ ఫ్లాప్, ఒడిశా టు నల్గొండ ‘గంజాయి & వీడ్ ఆ యిల్’ గ్యాంగ్ దెబ్బకు ఖేల్ ఖతం
Odisha to Nalgonda Drug Smuggling : ప్రజా దీవెన నల్లగొండ క్రైమ్: నల్ల గొండ పోలీసుల మెరుపు దాడితో అం తర్రాష్ట్ర స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టయింది. 8 మంది రౌడీ షీ టర్లు, కిలాడీలు అరెస్ట్ రూ. 10 లక్షల సొత్తు స్వాధీనం చేసు కున్నారు నల్లగొండ వన్ టౌన్ పోలీ సులు. నల్గొండ జిల్లాను గంజాయి రహిత జిల్లా’గా మార్చాలన్న ఎస్పీ శరత్ చంద్ర ప వార్ పక్కా స్కెచ్‌తో డీఎస్పీకె. శివరాం రెడ్డి పర్యవేక్షణలో న ల్గొండ వన్ టౌన్...