District Collector Badugu Chandrasekhar: ప్రధానమంత్రి విశ్వకర్మ పథకంతో కళల ప్రోత్సాహానికి అవకాశాలు
District Collector Badugu Chandrasekhar : ప్రజా దీ వెన నల్లగొండ: ప్రధానమం త్రి విశ్వకర్మ పథకం కింద చేతివృ త్తుల కళల ప్రోత్సాహానికి మంచి అవకాశాలు ఉన్నాయని, అందువ ల్ల లబ్ధిదారులు కష్టపడి వ్యాపారాలను వృద్ధి చేసు కోవాలని జిల్లా క లెక్టర్ బడుగు చంద్రశేఖర్ పిలుపు నిచ్చా రు. శుక్రవారం నల్లగొండ జి ల్లా కేంద్రంలోని బోయవాడ ఎస్ బి ఆర్ ఫంక్షన్ హాల్ లో సూక్ష్మ,మధ్య ఔత్సాహిక పారిశ్రామి కవేత్తల సం స్థ ఆధ్వర్యంలో 3 రోజులపాటు ని...