Orr tragedy Accident : ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర విషాదం, ఆగిన లారీని కారు ఢీకొని ఒకే కుటుంబంలో ఆరుగురు దుర్మరణం 

Orr tragedy Accident : ప్రజా దీవెన, హైదరాబాద్: హైద రాబాద్ శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ORR) మరోసారి నె త్తురోడింది. 16వ ఎగ్జిట్ పాయింట్ సమీపంలో చోటు చేసు కున్న భీకర ప్రమాదం ఒకే కుటుంబాన్ని చిదిమేసింది. అతి వేగం, అజాగ్రత్త వెరసి ఆరుగురు ప్రాణాలను గాలిలో కలిపే సింది. సంఘటన పూర్వాపరాలు ఇలా ఉ న్నాయి..మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత, రాజేంద్రనగర్ వై పు వెళ్తున్న ఒక కారు, 16వ ఎగ్జిట్ పాయింట్ వద్ద రోడ్డు పక్కన ఆగి ఉన్న...